Dasyam Vinay Bhaskar | కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, కార్మికులకు వ్యతిరేకంగా నూతన చట్టాలను తీసుకొచ్చి కనీస హక్కులు లేకుండా కాలరాసే ప్రయత్నం చేస్తోందని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు.
భారత్కు తక్షణ సహాయం | కొవిడ్-19పై జరుగుతున్న యుద్ధంలో భారత్కు అవసరమైన తక్షణ సహాయాన్ని అమెరికా అందిస్తుందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పేర్కొన్నారు.