పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఐదో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహించామని, ఈ పరీక్ష ప్రశాంత ముగిసిందని పాఠశాల �
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఇంగ్లిష్ మీడియం ఐదో తరగతిలో ప్రవేశానికి ఈ నెల 18 నుంచి వచ్చే నెల 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్ష�