గృహ హింస, వేధింపుల చట్టాలు ఆడవారికైనా, మగవారికైనా ఒకేలా ఉండాలని బీజేపీ ఎంపీ దినేశ్ శర్మ కోరారు. పురుషుల ఆత్మహత్యలపై సోమవారం ఆయన రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు.
అసలు వ్జైనల్ వాష్ అవసరం ఏమిటన్నది నాకు అర్థం కాదు. చాలామంది వీటితో యోని బయటే కాదు, లోపలా కడుగుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. యోని ప్రాంతంలోని తేమకు ఇవి హాని చేస్తాయి. అక్కడ పీహెచ్ స్థాయి నాలుగు కంటే తక్కు