నాలుగు కోట్ల మంది చిరకాల ఆకాంక్షను అపహాస్యం చేస్తారా? అంటూ ప్రధాని మోదీపై మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. వ్యవసాయ బిల్లులను బీజేపీ ఎలా ఆమోదించిందో గుర్తుచేస్తూ ‘ఇదెక్కడి న్యాయం’ అంటూ ప్రశ్నించారు
2020, సెప్టెంబర్.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అత్యవసరంగా ఆమోదించబడిన మూడు వివాదాస్పద వ్యవసాయ బిల్లులు రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ చట్టాలు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, రైతుల జీవితాల�