Jason Sanjay | తమిళనాడు సీఎం స్టార్ హీరో దళపతి విజయ్ వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెడుతున్న జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'సిగ్మా'.
Gaayapadda Simham | టాలీవుడ్ నటుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన "గాయపడ్డ సింహం" చిత్ర ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.