Jahangir Khan : పశ్చిమ బెంగాల్లోని, ఫాల్టా నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి జహంగిర్ ఖాన్ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు.
Suvendu Adhikari : ఫాల్టాలో ఈ నెల 21న ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎంసీ లీడర్, మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై సీఎం సువేందు అధికారి ఘాటు విమర్శలు చేశారు.
West Bengal : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీఎంసీ గూండాలు తమను బెదిరిస్తున్నారంటూ సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని ఫాల్టాలో స్థానికులు ఆందోళన బాటపట్టారు.