అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే ఒక శృంగార తారతో అనైతిక ఒప్పందం చేసుకున్న కేసులో అరస్టై బయటకు వచ్చిన ఆయనకు లైంగిక ఆరోపణల కేసులో మరో షాక్ తగిలింది. మాజీ కాలమి�
Donald Trump | గతంలో తన వ్యక్తిగత న్యాయవాదిగా పని చేసిన మైఖేల్ కొహెన్ కాంట్రాక్ట్ ఉల్లంఘించినందుకు 500 మిలియన్ డాలర్లకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరువు నష్టం దావా వేశారు.