Donald trump | ట్రంప్ దోషే.. లైంగిక వేధింపుల కేసులో రూ.41 కోట్ల జరిమానా విధించిన ఫెడరల్ కోర్టు
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే ఒక శృంగార తారతో అనైతిక ఒప్పందం చేసుకున్న కేసులో అరస్టై బయటకు వచ్చిన ఆయనకు లైంగిక ఆరోపణల కేసులో మరో షాక్ తగిలింది. మాజీ కాలమిస్ట్ జీన్ కారోల్(79)ను లైంగికంగా వేధించారన్న ఆరోపణపై ట్రంప్‌నకు రూ.41 కోట్ల జరిమానా విధిస్తూ ఫెడరల్ కోర్టు తీర్పు చెప్పింది.
Donald trump | న్యూయార్క్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే ఒక శృంగార తారతో అనైతిక ఒప్పందం చేసుకున్న కేసులో అరస్టై బయటకు వచ్చిన ఆయనకు లైంగిక ఆరోపణల కేసులో మరో షాక్ తగిలింది.
మాజీ కాలమిస్ట్ జీన్ కారోల్ (79)ను లైంగికంగా వేధించారన్న ఆరోపణపై ట్రంప్‌నకు రూ.41 కోట్ల జరిమానా విధిస్తూ ఫెడరల్ కోర్టు తీర్పు చెప్పింది. ‘కారోల్ లైంగికదాడికి గురైనట్టు చేసిన ఆరోపణలను తిరస్కరిస్తున్నాం. ట్రంప్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్నది నిజం. ఆమె పరువు తీయడానికి ట్రంప్ ప్రయత్నించారు’ అని జ్యూరీ తీర్పు చెప్పింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

