నల్లబంగారంతోపాటు తెల్ల బంగారం కూడా మన దగ్గర ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మన రాష్ట్రంలో పండే పత్తి దేశంలోనే నాణ్యమైనదని చెప్పారు. నైపుణ్యం కలిగిన కార్మికులు మన దగ్గర ఉన్నారని తెలిపారు. దేశంలో అతిప
మంత్రి కేటీఆర్ (Minister KTR) వరంగల్ (Warangal) జిల్లాలో పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలంలోని శాయంపేటలో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో (Kakatiya Mega Textile Park) యంగ్వన్ కంపెనీ (Youngone company) ఎవర్ టాప్ టెక్స్టైల్స్ ప్రైవేట్�