బీటెక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ (ఈవెనింగ్ బీటెక్) ప్రవేశ పరీక్ష ఫలితాలు సోమవారం ఓయూ వీసీ కుమార్, ఈసెట్ కన్వీనర్ చంద్రశేఖర్ విడుదల చేశారు. 345మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 303 మంది పరీక్ష రాశారు.
ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు చదువుకునే వెసులుబాటు కల్పిస్తున్న బీటెక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోర్సులు క్రమంగా విస్తరిస్తున్నాయి. ఈ కోర్సులను ప్రవేశపెట్టేందుకు పలు కాలేజీలు ముందుకు వస్తున్నాయి. ఈ