ఉపాధి హామీ కూలీపై ఫీల్డ్ అసిస్టెంట్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత ఉపాధి పనులకు వెళ్తున్నది.
మండలంలోని చిన్న తాండ్రపాడు గ్రామంలో 2023-24 సంవత్సరం లో జరిగిన ఉపాధిహామీ పనిలో భారీగా అవకతవకలు జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి తల్లి కుటుంబ స భ్యులతో