వికారాబాద్ ఆర్టీసీ డిపోకు మరో 50 బస్సులు కావాలని సంబంధిత శాఖ మంత్రిని కోరితే 6 బస్సులే పంపించారని రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆదాశర్మ ఎంత మంచి నటో ‘ది కేరళ స్టోరీ’ చూస్తే అర్థమవుతుంది. తెలుగులో ఆమె స్థాయి తగ్గ పాత్రలు ఆమెకు రాలేదనే చెప్పాలి. కేరక్టర్కోసం ఎంతటి సాహసానికైనా వెనుకాడని నటి ఆదాశర్మ. ఆమె నటించిన ‘బస్తర్' చిత్రం ఈ నె�