Steven Spielberg | హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ 79 ఏళ్ల వయసులో కూడా తనదైన మార్కు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Disclosure Day Teaser | హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్(Steven Spielberg) దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం 'డిస్క్లోజర్ డే' (Disclosure Day).