రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య 94,656కు చేరింది. ఇటీవలే 80,091 సీట్లకు అనుమతి ఇవ్వగా, తాజాగా మరో 14,565 సీట్లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇంజినీరింగ్ సీట్లు భారీగా పెరిగాయి.
సివిల్, మెకానికల్‌లో నిండింది 36 శాతమే ఎంసెట్ తొలివిడత సీట్ల కేటాయింపు పూర్తి ఫీజు చెల్లించేందుకు 13 వరకు అవకాశం హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది కూడా ఎంసెట్ కౌన్సెలింగ్‌లో అత్యధిక శాతం