విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ నేర్పాల్సిన ఉపాధ్యాయులు పేరెంట్ టీచర్ సమావేశం సాక్షిగా కొట్టుకున్న ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూర్ జడ్పీహెచ్ఎస్లో చోటుచేసుకుంది.
అమ్మలే చదువులమ్మలుగా స్థానం సంపాదించారు. రాష్ట్రంలోని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేవారిలో అత్యధికంగా మహిళలే ఉన్నారు. మొత్తం టీచర్లలో 63శాతం మహిళలే ఉండటం విశేషం. ప్రైవేట్ పాఠశాలల్లో కూడా 74శాతం మంది