అంతర్జాతీయ దిగ్గజం ఈబీజీ గ్రూపు తాజాగా దేశీయ బొమ్మలు, ఆటల వస్తువుల సెగ్మెంట్లోకి ప్రవేశించింది. ఇందుకోసం తన తొలి స్టోర్‌ను ఈ ఏడాది చివర్లో హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్టు ఈబీజీ గ్రూపు ఫౌండర్, చైర్మ�
ఈబీజీ గ్రూపు హైదరాబాద్‌లో తయారీ, అసెంబ్లింగ్, డిస్ట్రిబ్యూషన్ హబ్‌ను నెలకొల్పింది. రూ.25 కోట్ల పెట్టుబడితో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ యూనిట్‌ను వజ్రం ఎలక్ట్రిక్ పేరుతో నిర్వహించనున్�