Man, Lion Scares Each Other | మనిషి, సింహం హఠాత్తుగా ఎదురుపడ్డారు. ఒకరినొకరు భయపెట్టుకున్నారు. దీంతో ఆ మనిషి వెనక్కు పరుగెత్తగా, ఆ సింహం కూడా వెనక్కి పారిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Women hit each other with shoes in bus | ఇద్దరు మహిళా ప్రయాణికులు బస్సులో రచ్చ చేశారు. ఒకరినొకరు బూట్లతో కొట్టుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది.