కేటీఆర్ | ఈ- పంచాయతీ నిర్వహణలో మన రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా నిలిచినందుకు గాను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సత్కరించి అభినందించారు.
హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో గ్రామ పంచాయతీలలో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనం పెంపొందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ వన్ అని కేంద్రం ప్రకటించింది. కేంద్ర పంచాయతీరాజ్�