donkey route : అక్రమ మార్గంలో అమెరికాకు వెళ్లాలనుకున్న ఇద్దరు భారతీయుల కలలు కల్లలయ్యాయి. అంతేకాదు.. చావు అంచుదాకా వెళ్లి బతికి బయటపడ్డారు. విదేశాల్లో కిడ్నాప్‌నకు గురైతే.. పోలీసుల స్పెషల్ ఆపరేషన్ వల్ల విడుదలయ్యా�
అమెరికాకు చట్టబద్ధంగా తీసుకువెళతామని వాగ్దానం చేసిన ట్రావెల్ ఏజెంట్లు మోసం చేసి డంకీ మార్గంలో తీసుకెళ్లడంతో పంజాబ్‌కు చెందిన మన్దీప్ సింగ్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి మొసళ్లు, పాముల నుంచి కాపాడుకు�