Anaganaga Oka Raju | మారి డైరెక్ట్ చేస్తున్న అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju) జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
Anaganaga Oka Raju | ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju) సినిమా నవీన్ పొలిశెట్టికి ప్రమాదం కారణంగా ఆలస్యమైంది. తాజాగా మేకర్స్ చాలా రోజులకు రిలీజ్ అప్డేట్ అందిస్తూ కొత్త పోస్టర్ విడు�