Dipika Kakar | ప్రముఖ టీవీ నటి దీపికా కాకర్ (Dipika Kakar) ప్రాణాంతక లివర్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
Celebrity Couple | పహల్గాం (Pahalgam) లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడి (Terror attack) నుంచి ఓ సెలెబ్రిటీ జంట తృటిలో తప్పించుకుంది. నటి దీపికా కాకర్ (Dipika Kakar) తన భర్త షోయబ్ ఇబ్రహీం (Shoaib Ibrahim) ఇటీవల జమ్ముకశ్మీర్‌కు వెళ్లారు.
Terrorist | కశ్మీర్‌లోని పెహల్గామ్లో ఉగ్రవాదులు (Pahalgam Terror Attack) ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడి నుంచి కొందరు త్రుటిలో ప్రాణాల నుంచి బయటపడ్డారు. ఇలా బయటపడిన వారిలో ఓ సెలబ్రిటీ జంట కూడా ఉంది.