Digitally arrest : డిజిటల్ అరెస్టు వంటి సైబర్ నేరాలపై ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ప్రజలు మారడం లేదు. తాజాగా ఒక ఎన్ఆర్ఐ జంట డిజిటల్ అరెస్ట్ కారణంగా రూ.15 కోట్ల వరకు మోసపోయింది.
Digital Arrest | సైబర్ మోసగాళ్లు రోజుకో ఎత్తు వేస్తున్నారు. స్కైప్ కాల్ ద్వారా నొయిడాలోని ఓ మహిళకు కాల్ చేసి ఐపీఎస్, సీబీఐ అధికారులమని ఫోజ్ కొట్టి.. రకరకాలుగా బెదిరించి రూ.11.11 లక్షలు స్వాహా చేశారు.