Dhurandhar | బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా, ఉరి చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'ధురంధర్' (Dhurandhar).
Dhurandhar Title Song | బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ధురంధర్' (Dhurandhar). ఈ సినిమాకు నేషనల్ అవార్డు విన్నర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నాడు.