దేవాదుల ఎత్తిపోతల పథకం ప్యాకేజ్–5 LMC DC–3 కెనాల్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని రైతులు మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు.
సమైక్య రాష్ట్ర పాలనలో కరువుకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న తుంగుతర్తి నియోజకవర్గం స్వరాష్ట్రంలో సస్యశ్యామలమైంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాం లో సాగునీటి రంగంతో పాటు ప్రాజెక్టుల నిర్మాణంలో నూతన శకం ప్రార