‘నిద్ర’పై జపాన్ ప్రధానమంత్రి సనే తకైచి వ్యాఖ్యలు.. కొత్త చర్చకు దారితీస్తున్నాయి. తాను రాత్రిపూట రెండు నుంచి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతానని తకైచి చెప్పుకొచ్చింది. నిజానికి ఆమె మాటలు జపాన్ పని సంస్క
నిద్రలేవటానికి వేళాపాళా లేదు. పడుకోవడానికీ లేదు. గుడ్లగూబలా రంగుల తెరకు కండ్లప్పగింత! మిట్టమధ్యాహ్నం అయ్యేదాకా మొద్దు నిద్ర!! ఎప్పుడు పడుకుంటామో తెల్వదు.