Dead Rat | అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ప్రముఖ హోటల్ (Ahmedabad Restaurant) దేవి దోసా ఫుడ్ జాయింట్ (Devi Dosa food joint)లో సర్వ్ చేసిన సాంబార్లో చచ్చిన ఎలుక దర్శనమిచ్చింది.
IKEA India | భారత్ లోని అతిపెద్ద ఫర్నిచర్ స్టోర్ అయిన ఐకియా (IKEA India)లో ఓ మహిళకు భయంకరమైన అనుభవం ఎదురైంది. స్టోర్ లోని ఫుడ్ కోర్టులో స్నాక్స్ చేస్తుండగా తన టేబుల్ పైకి చచ్చిన ఎలుక (Dead Rat) పడింది.