వరంగల్ నిట్ ఈనెల 5 నుంచి 7 వరకు వార్షిక సాంసృతిక ఉత్సవం స్ప్రింగ్ స్ప్రీకి ము స్తాబైంది. 1978 నుంచి ఈ కార్యక్రమం దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద సాంసృతిక ఉత్సవాల్లో ఒకటి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఫెస్ట్ వచ్చే ఏడాది జనవరి వరకు కొనసాగుతుందని తెలిపారు. ఆత్రుత, నిస్పృహ, న్యూనతా భావాలు లేని బలమైన ఆత్మవిశ్వాసంతో కూడిన భావి భవిష్యత్తరాన్ని పెంపొందించాలనే మంచి దృక్పథంతో ఈ హ�