హైదరాబాద్: హైదరాబాదీ మహిళలు లావెక్కుతున్నారు. నగరానికి చెందిన సుమారు 51 శాతం మంది మహిళల్లో ఊబకాయలు ఉన్నట్లు కౌన్సిల్ ఫర్ సోషల్ డెవపల్మెంట్ నివేదిక చెప్పింది. దాదాపు సిటీ మహిళలు అధిక బర
కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ (సీఎస్డీ) విభాగం, తెలంగాణ ఆరోగ్యస్థితిపై ప్రచురించిన గణాంక సంకలనాన్ని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు సోమవారం సచివాలయంలో ఆవిష్కరించారు. తెలం