తెలుగు రాష్ర్టాల్లోని పలు కోర్టుల్లో అగంతకుడి బాంబు మెయిల్ కలకలం రేపింది. బుధవారం ఉదయం 9:05 గంటలకు కరీంనగర్ కోర్టు వెబ్‌సైట్‌కు ‘సున్నియా దాసన్ ఔట్ లుక్ డాట్ కామ్' పేరుతో ఓ మెయిల్ వచ్చిం ది.
పొదుపు పేరిట పోంజి స్కీమ్‌తో ఆన్లైన్లో మోసానికి పాల్పడిన దంపతులకు థాయిలాండ్ క్రిమినల్ కోర్టు ఒక్కొక్కరికి 12,640 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. వాంటనీ తిప్పావెత్, ఆమె భర్త మేతి చిన్�