అసెంబ్లీ| రాష్ట్ర ఎనిమిదో అవతరణ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో వేడుకలు నిర్వహించారు. శాసనమండలిలో మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
గుత్తా సుఖేందర్ రెడ్డి | కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ ( RLD)జాతీయ అధ్యక్షుడు అజిత్ సింగ్ మృతి పట్ల తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.