జంతర్ మంతర్‌లో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌కి వ్యతిరేకంగా బీహార్‌లో ఈ నెల 25న విద్యార్థులు బంద్ నిర్వహించారు. ఈ బంద్‌లో బీహార్‌లో అనేక చోట్ల పోలీసులు, విద్యార్థులకు మధ్య ఘర్షణలు జరిగాయి.
సీఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి నివేదిక ఆధారంగా బుధవారం బండ్లగూడ పీఎస్ ఇన్స్పెక్టర్ మహ్మద్ షాకీర్ అలీ, ఎస్సై వె�