‘కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? వాస్తవాల్ని తెలుసుకోమని అధిష్ఠానానికి చెబుతున్నా. నాలుగుసార్లు ఎంపీగా పోటీ చేసిన.. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసిన.. నగరాధ్యక్షుడిగా చేసిన.. కనీసం ఒక్క మాట చెప్పకుండా �
‘మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమైనా హైకమాండా? స్థానికుడికే జూబ్లీహిల్స్ టికెట్ అని చెప్పడానికి ఆయనకున్న అర్హతలేమిటి? పార్టీలో ఆయన నాకన్నా జూనియర్. కాంగ్రెస్ అభ్యర్థిని ఆయన ఎలా నిర్ణయిస్తారు’ ఇవీ మంత్రి