2024 BMW M340i | ప్రముఖ జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) భారత్ మార్కెట్లోకి స్పోర్టీ ఎడిషన్ కంపాక్ట్ సెడాన్ కారు 2024-బీఎండబ్ల్యూ ఎం340ఐ (2024 BMW M340i) ఆవిష్కరించింది.
Maruti Suzuki Swift | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) తన స్విఫ్ట్ ఫేస్లిఫ్ట్ (Swift Facelift) కారును వచ్చేనెల 9వ తేదీన ఆవిష్కరించనున్నది.