మహానగర ట్రై కమిషనరేట్లలో కొత్త సీపీలు బుధవారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోనిహైదరాబాద్ పోలీస్ క�
అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి జరుగనుండటంతో అసెంబ్లీకి 4 కిలోమీటర్ల పరిసర ప్రాంతాలలో ఆంక్షలు ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లు వచ్చే నెల 3వ తేదీ నుంచి మొదలుకావడంతో.. రిటర్నింగ్ ఆఫీసర్స్ కార్యాలయాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు.
చెక్‌పోస్టుల వద్ద తనిఖీల పేరుతో సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని నగర పోలీసు కమిషనర్ సందీప్ శ్యాండిల్యా పోలీసు అధికారులకు సూచించారు. బంజారాహిల్స్‌లోని నగర పోలీసు కమిషనరేట్‌లో కేంద్ర బలగాలైన �