Children rights | బాలల హక్కుల పరిరక్షణ కు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్ పర్సన్ కొత్తకోట సీతా దయాకర్‌రెడ్డి అన్నారు.
Commission Chairperson | నారాయణపేట జిల్లా మాగనూరు కృష్ణ ఉమ్మడి మండలంలోని గుడేబల్లూర్ గ్రామంలో కొనసాగుతున్న స్వయంభు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.