నల్లగొండ జిల్లా కలెక్టర్గా చింతకుంట నారాయణరెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ప్రస్తుత కలెక్టర్ దాసరి హరిచందన బదిలీ కావడంతో వికారాబాద్ జిల్లా కలెక్టర్గా పని చ�
నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్గా చింతకుంట నారాయణరెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న దాసరి హరిచందనను జేఏడీకి బదిలీ చేశారు. ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలే�