చిగురుమామిడి మండలంలోని ఆదర్శ (మోడల్) స్కూల్, కళాశాలలో విద్యార్థులకు యూనిఫాం షూస్ పంపిణీ కార్యక్రమం బీఆర్ఎస్ మహిళా నాయకురాలు సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య చేతుల మీదుగా మంగళవారం చేపట్టారు.
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతజయంతోత్సవాల సందర్భంగా అల్వాల్ పారిశుధ్య కార్మికులకు సత్యసాయి బాబా రాష్ట్ర సంస్థల అధ్యక్షులు పి.వెంట్రావు దుస్తులు పంపిణీ చేశారు.