అభం.. శుభం తెలియని చిన్నారులను ఓ తండ్రి అతి కిరాతంగా హత్యచేసి, ఆపై తానూ ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందిన హృదయ విదారక ఘటన నారాయణపేట జిల్లాలో కలకలం రేపింది. మరికల్ సీఐ రాజేందర్రెడ్డి, ఎస్సై �
ఎలాంటి అనుమతులు లే కుండా తరలిస్తున్న రూ.8.40లక్షలను సీజ్ చేసినట్లు మరికల్ సీఐ రాజేందర్రెడ్డి తెలిపారు. సీఐ కథనం మేరకు.. బీరప్ప అనే వ్యక్తి దేవరకద్ర మండలం గురకొండ నుంచి మక్తల్ మండలం జక్లేర్కు బైక్పై రూ