రెండు తలలు, రెండు వెన్నెముకలు, మూడు చేతులతో ఓ వింత శిశువు జన్మించింది. ప్రస్తుతం ఈ శిశువు ఐసీయూలో చికిత్స పొందుతున్నది. ఇది చాలా అరుదైన కేసని, ఆ శిశువు ఎక్కువకాలం జీవించలేదని వైద్యులు చెబుతున్న�
భోపాల్ : ఓ గర్భిణికి స్కానింగ్ చేస్తే కవల పిల్లలు ఉన్నారని తేలింది. కానీ ఆమె ప్రసవించిన తర్వాత కవలలు లేరు. రెండు తలలు, మూడు చేతులతో కూడిన శిశువును ఆమె ప్రసవించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్