పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్‌గా ఉన్న అసీం మునీర్‌ను షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తమ దేశ రక్షణ దళాల తొలి అధిపతి (సీడీఎఫ్)గా నియమించింది. అణ్వాయుధ దేశమైన పాక్‌లో ఈ పోస్ట్‌ను కొత్తగా సృష్టించారు. ఈ పదవిలో మునీ�
Asim Munir: పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిమ్ మునీర్ మరింత శక్తివంతంగా తయారయ్యారు. రక్షణ దళాలకు తొలి చీఫ్‌గా ఆయన్ను నియమిస్తూ పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారి ఆదేశాలు జారీ చేశారు.