భారత నంబర్ వన్ చెస్ ప్లేయర్, తెలంగాణ కుర్రాడు ఇరిగేశి అర్జున్.. ప్రపంచ చాంపియన్ డి. గుకేశ్‌కు షాకిచ్చి చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టోర్నమెంట్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
ప్రతిష్టాత్మక చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేసి అర్జున్ హవా కొనసాగుతున్నది. శనివారం జరిగిన మూడో రౌండ్ పోరులో ప్రపంచ ఐదో ర్యాంకర్ అర్జున్..అమెరికా గ్రాండ్మాస్ట�