చరణ్ పీసర్ల, యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సూర్య బి పాజిటివ్'. సుబ్బా మాధవరపు దర్శకుడు. మంగళవారం టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు మురళీకాంత్ దేవసోత్
కాళీ క్రాఫ్ట్స్ మరియు నిర్మలం డ్రామాస్ బ్యానర్లపై సుబ్బా మాధవరపు దర్శకత్వంలో రూపొందిన "సూర్య బి పాజిటివ్" చిత్ర టీజర్ విడుదల వేడుక హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించబడింది