నేటి ట్రెండ్‌కు తగినట్లుగా..
చరణ్ పీసర్ల, యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సూర్య బి పాజిటివ్'. సుబ్బా మాధవరపు దర్శకుడు. మంగళవారం టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు మురళీకాంత్ దేవసోత్, కౌశిక్ పెగల్లపాటి అతిథులుగా హాజరయ్యారు.
చరణ్ పీసర్ల, యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సూర్య బి పాజిటివ్’. సుబ్బా మాధవరపు దర్శకుడు. మంగళవారం టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు మురళీకాంత్ దేవసోత్, కౌశిక్ పెగల్లపాటి అతిథులుగా హాజరయ్యారు. నేటి ట్రెండ్‌కు తగినట్లుగా వినూత్న కథాంశమిదని, నటుడిగా తనకు గుర్తింపు తీసుకొస్తుందనే నమ్మకం ఉందని హీరో చరణ్ పీసర్ల చెప్పారు.
కొత్తదనంతో కూడిన కథలో భాగం కావడం ఆనందంగా ఉందని కథానాయికలు యానీ డయానా, దివ్య విశ్వకర్మ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అరుణ్‌కుమార్ పర్వతనేని, సంగీతం: గ్యాని, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: బ్రిజేష్ తంగి, చరణ్ పీసర్ల, రచన-దర్శకత్వం: సుబ్బా మాధవరపు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BTech Admissions | ఇంజినీరింగ్ చదువుకు తగ్గుతున్న క్రేజ్.. భారీగా తగ్గుతున్న బీటెక్ అడ్మిషన్లు
Israel Results | ఇజ్రాయెల్‌లో తుది ఫలితాలు వెల్లడి.. ఏ పార్టీకీ దక్కని మెజారిటీ.. ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమేనా..!
SIR Enumeration | తెలంగాణలో ‘సర్’ షెడ్యూల్ పొడిగింపు
రేవంత్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వివాదంలో కీలక మలుపు.. రేడియల్ రోడ్ల టెండర్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Kodangal |సీఎం ఇలాకాలో బుల్డోజర్ల మోత.. ఆడపిల్లలు ఉంటారన్న సోయి మరిచి బాలికల హాస్టల్‌పై ప్రతాపం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

