YS Jagan | ఆక్వాఫీడ్ ధరలు(Aquafeed prices) తగ్గించాల్సిందేనని లేదంటే ఆక్వా రైతులతో కలిసి ఉద్యమిస్తామని ఏపీలోని కూటమి ప్రభుత్వానికి మాజీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు.
V Hanumantha Rao | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు కలిశారు. ఈ భేటీ విజయవాడలో జరిగింది.