తెలంగాణ ఉద్యమకారుల ఎంపిక కమిటీలో మహిళలకు ఎందుకు ప్రాతినిధ్యం కల్పించలేదు. ఉద్యమంలో మహిళలు పాల్గొనలేదా? అని ఎంపిక కమిటీ చైర్మన్ కే కేశవరావు, ఇతర కమిటీ సభ్యులను మహిళలు నిలదీశారు.
తెలంగాణ అమరవీరుల స్మారకం అమరజ్యోతిని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా అమరజ్యోతి ప్రాంగణంలో నిర్మించిన వివిధ గదులను పరిశీలించిన కమిటీ సభ్యులు, ప్రత్యేకంగా �