దివ్యాంగులు మానసిక ైస్థెర్యాన్ని కోల్పోవద్దని నిర్మల్ డీఆర్డీవో విజయలక్ష్మి అన్నారు. ముథోల్‌లోని భవిత కేంద్రంలో శనివారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
SBI | దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది.