స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1400 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు
SBI | దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది.
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఆన్లైన్లో అప్లయ్ చేసుకోచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1422 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో హైదరాబాద్ సర్కిల్లో 175 పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నది. డిగ్రీ పూర్లయినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 1422
ఇందులో రెగ్యులర్ ఖాళీలు 1400, బ్యాక్లాగ్ పోస్టులు 22 ఉన్నాయి.
వీటిలో నార్తీస్ట్ సర్కిల్లో అత్యధికంగా 300 పోస్టులు ఉండగా, భోపాల్, భువనేశ్వర్, హైదరాబాద్, కోల్‌కతా సర్కిళ్లలో 175 చొప్పున, జైపూర్, మహారాష్ట్ర సర్కిళ్లలో 200 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై 1992, అక్టోబర్ 1 నుంచి 2001, సెప్టెంబర్ 30 మధ్య జన్మించినవారై ఉండాలి. అంటే అభ్యర్థులకు 21 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.750
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 7
కాల్‌లెటర్ డౌన్లోడ్: నవంబర్ నెలలో
ఆన్లైన్ పరీక్ష: 2022, డిసెంబర్ 4
వెబ్సైట్: www.sbi.co.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

