ఎస్బీఐలో 1126 సీబీఓ పోస్టులు
SBI | దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ (CBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ (CBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 29 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1226 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఒక్కరు ఒక్క రాష్ట్రంలోని పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని షరతు విధించింది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 1226
ఇందులో 126 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి.
అర్హత: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 21 నుంచి 30 ఏండ్ల మధ్య లేదా 1991, డిసెంబర్ 2 నుంచి 2000, డిసెంబర్ 1 మధ్య జన్మించినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాతపరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 29
వెబ్సైట్: https://ibpsonline.ibps.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
- Tags
- CBO
- Recruitment
- sbi
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

