హైదరాబాద్: నగరంలోని హిమయత్‌నగర్ తిరుమల ఎస్టేట్‌లో ప్రముఖ హెల్త్ అండ్ వెల్నెస్ సంస్థ ‘కలర్స్ హెల్త్‌కేర్’ తన నూతన విభాగం ‘కలర్స్ హెల్త్‌కేర్ 2.0’ను అత్యంత వైభవంగా ప్రారంభించింది.
హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ‘బింబిసార’. సంయుక్తా మీనన్, క్యాథరీన్ ట్రెసా నాయికలు. దర్శకుడు వశిష్ఠ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ.కె నిర్మి�