Fireworks Catchs Fire | ఇంట్లో ఉంచిన బాణసంచా నుంచి మంటలు చెలరేగాయి. పటాకుల పేలుళ్లతో ఆ ఇల్లు మోతమోగింది. ఈ ప్రమాదంలో ఆ ఇంట్లో నివసించే పది మంది పిల్లలతో సహా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.
BMW, Audi Cars Catch Fire | రోడ్డు పక్కన రిసార్ట్ వద్ద పార్క్ చేసిన ఖరీదైన కార్లు మంటల్లో కాలిపోయాయి. బీఎండబ్ల్యూ, ఆడి వంటి విలువైన ఐదు కార్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. (BMW, Audi Cars Catch Fire) ఒక కారులో షార్ట్ సర్క్యూట్ వల్ల రాజుక�